స్వచ్ఛ సుందర చల్లపల్లి – 30/04/2019 (1631* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1631* వ రోజు

ఉదయం 4 గంటల నుండి 6.15 నిముషాల వరకు 32 మంది కార్యకర్తలు అగ్రహారంలో లాయర్ కేశవ కుమార్ గారి ఇంటివద్ద నుండి రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు.

బాల కార్యకర్తలు ‘ఆరవ్, ఆర్య’ లు చెప్పిన నినాదాలతో ఈనాటి కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 590వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు మేకల డొంక వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్టు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
మంగళవారం – 30/04/2019.

          *ఒక సానుకూల పవనం.*
ఆదిగదిగో ఉవ్వెత్తున స్వచ్చోద్యమ తరంగం
అజరామరమై సాగిన స్వార్ధ రహిత ఉద్యమం
స్వచ్చ సుందరీకరణమె ఆ ఉద్యమ ఫలితం
చల్లపల్లి సమగ్రతకు సానుకూల పవనం!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి.

14 గంటలకు అగ్రహారంలో1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (6)1 (7)కొమ్మల్లో చందమామ1 (2)1 (11)1 (13) 1 (19)1 (4) 1 (5) 1 (7) 1 (9) 1 (10) 1 (12) 1 (14) 1 (15) 1 (16) 1 (18)NRN Groupస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 1 (1) 1 (2) 1 (3) 1 (5) 1 (10)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *