స్వచ్ఛ సుందర చల్లపల్లి – 20/06/2019 (1682* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1682*వ నాటి కబుర్లు.

నేటి శుభోదయంలో (23+6+5+8) 42 మంది నిస్వార్ధ పరుల శ్రమదానం ఈ గ్రామానికి బహుముఖంగా సమకూడింది.

1) M.R.O కార్యలయం మొదలుకొని N.T.R. పార్కు, కరెంట్ కార్యాలయం చివరి దాక కొందరు ప్లాస్టిక్ సంచులు, ఖాళీ మద్యం సీసాలు, ఇతర వ్యర్ధాలు, దుమ్ము, ఏరి-ఊడ్చి-ట్రాక్టర్ కెత్తి డంపింగ్ కేంద్రానికి చేర్చారు. దారికి రెండో ప్రక్క బస్ స్టాపు, పెట్రోలు బంకు పరిసరాలను స్త్రీ కార్యకర్తలు శుభ్రపరిచారు. NTR పార్కు లో సుమారు 30 మంది కేవలం తమ దేహ దారుఢ్యం కోసం నడుస్తూ, ఆటలాడుతుంటే ఆ సమీపంలోనే స్వచ్ఛ కార్యకర్తలు గ్రామ శుభ్రతా సౌభాగ్యాల కోసం ఏళ్ల తరబడి శ్రమించడం ఒక కాల వై చిత్రి!

2) సుందరీకరణ బృందం పంచాయతీ కి చెందిన సంత గోడలను శుభ్రపరిచే పని పూర్తి చేశారు. త్వరలో రంగులు, పుష్పాలంకరణలు, నినాదాలు రాస్తే సంత బజారుకు కొత్త అందాలు వచ్చినట్లే.

3) సంత మొదట్లో కూరల వ్యర్ధాలు కుళ్లి, కంపు కొడుతుంటే ఆ వ్యర్ధాలను ట్రాక్టర్ కెత్తిన కార్యకర్తలు శతధాప్రశంసార్హులు.

4) పట్టు వీడని, మడం త్రిప్పని నారాయణరావు నగర్ కార్యకర్తల 641* వ నాటి ఆదర్శ గ్రామ సేవలు కొనసాగాయి.

5) ఈ మండు వేసవిలో వేలాది మొక్కలకు నీరందించి, సంరక్షిస్తున్న మనకోసం మనం ట్రస్టు ఉద్యోగులకు అభినందనలు.

విజయా జూనియర్ కళాశాల లెక్చరర్ శ్రీ వేముల శ్రీనివాస్ ముమ్మారు ఉచ్ఛరించిన గ్రామ స్వచ్ఛతా సంకల్ప నినాదాలకు ముక్త కంఠం తో కార్యకర్తలు బదులియ్యడంతో 6.35 నిముషాలకు నేటి సేవలకు స్వస్తి!

రేపటి మన గ్రామ సేవల కోసం విజయవాడ రోడ్డులో – పెట్రోల్ బంక్ వద్ద కలుద్దాం.

*జనానంద హితం*.
సులువైనది – విలువైనది- సుమ సుందరకరమైనది
బలమైనది – ప్రజారోగ్యప్రదమైనది – కథ కానిది
పదహారోందల రోజుల పైగా స్థిర పడినట్టిది
స్వచ్చోద్యమ చల్లపల్లి జనానంద హితమైనది!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు, మనకోసం మనం ట్రస్టు
గురువారం – 20/06/2019
చల్లపల్లి.

14.05 కు MRO ఆఫీసు వద్ద 7fc34547-9ccf-4f94-ac07-5efd113b5c82అంబేద్కర్ విగ్రహం వద్ద శుభ్రం చేస్తున్న కార్యకర్తలుc19f09dd-02d3-464d-829c-b5a9aef14665బోర్డు పడిపోయిన దృశ్యంfd584224-cbc1-4633-8fb3-af842b5ed0e6బోర్డును సరిచేసిన తరువాత
2e349cf8-6f8f-40d8-9ffd-01449ee67cc8ప్రతిరోజూ ఇక్కడ కూరగాయల చెత్త ఉంటోంది. ఇది రైతు బజారు వారు వేస్తున్న చెత్త అని చెబుతున్నారు. 4a0cc231-9895-4e0d-b68e-d4edc6df7b8acf8192bb-26fe-4e56-a92d-6805a308a7d22e6d5a32-be7a-4cf1-9569-25dd3f3cc4f6 2e8b3cc5-18f3-4ffb-9f89-a29e58aae7ae 3b19f8e7-638f-43ea-90d3-5e7fe1518971 6c67cbb7-298f-4ed9-9698-f5f17dc8154c be3e32c1-16da-4a60-9a5d-1cb56870a0f0 e928e6f3-8b96-43ab-8283-068f229632dc06dbea9c-8555-4f75-918b-2bde9063a462శుభ్రం చేసిన తరువాత
28b73801-3606-4ab8-879b-d94057430a82చెత్త లోడింగ్ బృందం 49189e9e-47b8-4ce3-93cf-394da75037788e261efa-c732-4760-bf22-7b050f9b589a 9d4b0e6c-3d6d-4bb1-84ce-02e0b2b0c71d a568091d-0745-474e-a306-05ef050d08e7NTR పార్క్ లో ఉన్న టాయిలెట్స్
b0b8a613-e9a2-4c91-926c-683d846d30c3నడకుదురు రోడ్డు మొదట్లో ఉన్న బస్టాండ్ వద్ద శుభ్రం చేస్తున్న స్త్రీ కార్యకర్తలు
b245c6cd-43b0-4fc3-93f5-9abab73006df bd984f93-6d54-4c4f-a86f-eb3f211adcda9f54469b-ee6f-420b-8768-98471628e64a caed987b-f11e-46ea-a5dc-736463648119రోడ్డు పై ఉన్న మట్టిని శుభ్రం చేస్తున్న స్త్రీ కార్యకర్త
b9dfc392-163f-4dc4-85e2-1d6a2ab227200fed2b73-331a-4536-a670-3728010881b706135070-456e-415d-9dca-f33c2d4366062ea2f8f0-847d-4f27-a681-845109fe9aa2 03eb82d4-54f8-47f7-972d-66592253b7ac 3c556e79-2109-4c6e-b659-10271136972c 3dbbb0bb-d679-4be4-9b38-af86d87d3052 3f79b6e5-2848-44b0-8a0a-fd849b6a3329 8d88683f-5a67-4d37-8a79-966b5c9e319b 43d4fd25-8262-46b4-9347-9e731462d88b 83a45cec-04ff-45f8-8b80-cf6fc695b576 84b792df-cfd4-4c84-85b5-08638205deda 257c060a-3697-4f6d-87f0-5da6dd722f6e 2080d1ec-d813-4cbb-a69a-d0e472066a2a 479080b2-edf4-40e7-824f-df112dcc5e65 682130b2-4259-4c98-b8d8-fbf6c6847427 784890fc-fc94-4197-9754-57d54d532f7b 4450280b-0d83-46e0-89be-7cee9cbda5fd 19985803-7173-4f18-81a3-56c8524efb94 a4d5852b-f360-458c-bf97-d812231179ea a347a4d9-cc8d-4323-a1cb-6ca143dc4f35 c2bafcac-fc54-41ac-a00b-a218013333e1 cb55131e-7f6c-4e8a-be39-439c7686df49 d6cf4e04-a7d2-43ec-ae1c-98bd27c5c2dd f2c0c0a2-bd82-4777-8be7-109dffeeacdc f4d97d88-1d89-48a5-a55b-019234e95c79 ff62cc6a-f219-40db-85be-3d65453a276c0fed2b73-331a-4536-a670-3728010881b7 1a1ee1d7-a02c-4db1-8095-6f608391980baef9dab2-cc13-4734-bcd0-d0bde52fd103c5d75adf-ee3b-4910-abf5-9f088e7331ac                                              సంత గోడపై ఉన్న పోస్టర్లన్నీ శుభ్రం చేస్తున్న కార్యకర్తలు
0183916e-74da-4846-81cd-cf5ff5e6aa24 b88c488e-9012-4737-9bf3-85a4646869ec d1e8effa-dc6a-4570-929c-a89104d13267191a0c98-eebe-42a4-80ab-12231280038db4f38bdb-681d-42cf-8447-ac4115506353యువ కార్యకర్తలు
d7c5b077-0635-486d-a721-5e66feb900af09f17a45-1a69-491a-9f7f-80b1fedb47a2కార్యక్రమం అనంతరం63b5234d-137c-4b2b-8653-9e17e59c2ed0 a7922215-ee5d-4f08-9205-c26cb13efc6b2bdfc195-46ef-4998-a57f-712b2ba72fcf NRN Groupస్వచ్చ నారాయణరావునగర్ కార్యకర్తలు8a4c1700-69ad-47cf-83af-712ef68c3077 52a23c91-8538-4430-93d5-f34909d8156c

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *