కలెక్టర్ గారి చేతుల మీద ప్రశంసాపత్రం

2

కడుంగడు ముదావహం – కమనీయం – కష్టార్జితం –

ఈ స్వాతంత్ర దినోత్సవ ప్రశంసాపత్రం

ఏక వ్యక్తికిది దక్కిందనుకోవడం అవగాహనాలోపం

వందలాది స్వచ్చ శ్రామికుల నిరంతర సమిష్టి శ్రమకిది ఫలితం

ఇంకా – స్వచ్చ సైన్యం సమైక్య ఆశయాలకు, కృషికీ దక్కిన గౌరవం

నా దృష్టిలో ఇది “స్వచ్చ సుందర చల్లపల్లి” విజయం

(విజయ సాధకులు ఏకవచనం కాదు – బహువచనం)

అసలు ఎప్పటికైనా గెలవ వలసింది వ్యక్తులు కాదు – సమాజం

ఈ అభిప్రాయాన్ని సోదర కార్యకర్తలు హర్షిస్తారనే నా నిశ్చయం!    

 

– నల్లూరి రామారావు

చల్లపల్లి

ది. 15.08.2019

2

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *