సంతోషకరమైన విషయం…

ab3959e4-8661-4e44-8f33-411a2251aea4

క్యారీ బ్యాగులు వాడద్దని స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు ప్రచారం చేస్తుంటే ‘ప్రభుత్వమే ఆపవచ్చు కదా’ అని మనల్ని ప్రజలు ప్రశ్నించేవారు. ప్రభుత్వం ఆపని చేయాలంటే ప్రజా ఉద్యమం కూడా అవసరమని మనం చెప్తున్నాం.

నిన్న ఎర్రకోటలో ప్రధాన మంత్రి ‘మోడీ’ గారు తన ప్రసంగంలో దైనందిన జీవితంలో ప్లాస్టిక్ నిషేధించాలని, గుడ్డ సంచుల్ని వాడాలని చెప్పారు.

సంతోషకరమైన విషయం…

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *