స్వచ్ఛ సుందర చల్లపల్లి – 07-05-2018

1cb9bd36-9873-4871-a96d-1fa1361c1165
నిరంతర గ్రామసేవ @ 1273* రోజులు
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 44 మంది కార్యకర్తలు ఉదయం 4-15 గంటల నుండి 6-00 గంటల వరకు చల్లపల్లి ATM సెంటర్ నుండి బస్టాండ్ వరకు శుభ్రం చేశారు.
 
బస్టాండ్ లోపల కూడా శుభ్రం చేశారు.
 
బాల కార్యకర్త “దేసు జాహ్నవి” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు మొదలుపెట్టి నేటికి 232 రోజులు.
 
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “చల్లపల్లి బస్టాండ్” వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సోమవారం – 07-05-2018
 
అచ్చమగు గాంధీజి శిష్యులు
 
ఎన్ని ఊళ్ళో – ఎంతమందో స్వచ్ఛ సుందర వ్యసనపరులు
సదరు వ్యసనం ఫలితమే ఈ చల్లపల్లి స్వచ్ఛరూపం
వీధి డ్రైన్లకు మోక్షమిచ్చిన గ్రామసేవా దురంధరులు
చల్లపల్లి స్వచ్ఛ సుందర సైనికులె గాంధీ మనుష్యులు!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
3b64a247-ec59-44dd-ac31-7ac4633dd4fc
5aaceb4a-1ae6-4b23-aa6c-d12ff0813978
a3f86ee0-b2ac-4fc1-bbcc-5bbe9c03abcd
e71d6eb0-a859-489a-961e-1a38e2f351ec
f82394d7-f1e4-459a-bc52-8b176235a997

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *