స్వచ్ఛ సుందర చల్లపల్లి – 30-06-2018

36340445_1837404336567653_2042410468559028224_n
ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం.
 
స్వచ్ఛ సుందర చల్లపల్లి @ 1327* రోజులు
 
ఈనాటి గ్రామసేవలో పాల్గొన్న కార్యకర్తలు 30 మంది. ఉదయం 4-12 గంటల నుండి 6-00 గంటల వరకు నాగాయలంక రోడ్డులో రోడ్డుపక్కల పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు.
 
“డా. పద్మావతి గారు” చెప్పిన నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.
 
రేపటి కార్యక్రమం కోసం “వర్షం వస్తే ATM సెంటర్” వద్ద,
వర్షం లేకపోతే “నాగాయలంక రోడ్డులో నేటి కార్యక్రమం ముగిసిన చోట” కలుద్దాం.
 
రేపు అర్జునరావు మాస్టారి 80వ పుట్టినరోజు (81వ సంవత్సరం లోకి ప్రవేశిస్తున్నారు) సందర్భంగా కార్యకర్తలకు అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలకు 286 రోజులు.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
శనివారం – 30-06-2018
 
ధర్మ సందేహాలు
 
తనకుగాక ఇతరుల స్వస్థత కనంత సేవలా?
అది గ్రామానికి సేవా – ఆత్మతృప్తి మార్గమా?
త్యాగ పరిమళాలను వెదజల్లు స్వర్గధామమా!
స్వచ్ఛ చల్లపల్లి సైన్య సాహస విన్యాసమా!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
 
36379009_1837405849900835_1238760132574183424_n
36409263_1837404416567645_3672033554444845056_o
36416210_1837404643234289_2818511415428513792_o
36417503_1837404929900927_1903135343553544192_n
36444384_1837404889900931_1621518980814471168_n

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *