స్వచ్చ సుందర చల్లపల్లి – 25/08/2018 (1383* వ రోజు)

group

ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

*సుందరవనంగా మారబోతున్న చిల్లలవాగు గట్టు*

అలుపెరగని స్వచ్చ కార్యకర్తల స్వచ్ఛ సేవ – 1383*వ రోజు

ఈరోజు ఉదయం 4:19 గంటల నుండి 6:15 గంటల వరకు 30 మంది స్వచ్ఛ కార్యకర్తలు విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు వద్ద పేరుకుపోయిన పిచ్చి మొక్కలను నరికి శుభ్రం చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. 8 జామ, 12 నేరేడు, 22 సువర్ణ గన్నేరు మొక్కలు నాటారు.

కొంతమంది కార్యకర్తలు చిల్లలవాగు వద్ద నుండి వక్కలగడ్డకు వెళ్ళే దారిలో ఇరువైపులా శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు. పూల మొక్కలు నాటారు.

నేటి కార్యక్రమంలో SRYSP వాకర్స్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు.

“అర్జా రాజేంద్ర ప్రసాదు గారు” చెప్పిన నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

కార్యక్రమం అనంతరం స్వచ్చతా పరుగును నిర్వహించారు.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 342*వ రోజుకి చేరుకున్నాయి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు వద్ద కలుసుకుందాం.

ఇట్లు

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.

శనివారం – 25/08/2018.

*ఎందరో మహానుభావులూ…*

ఒక ఉద్యమ నిర్మాణం – ఒక సేవా ప్రస్థానం

చల్లపల్లి స్వర్ణ భవిత సాధన కంతర్మధనం

ఒక్క గూటి  పక్షులన్ని ఒక గూటికె ప్రయాణం

ఎందరో మహానుభావులందరికీ వందనం!

-నల్లూరి రామారావు

చల్లపల్లి.

77a8f9fb-519b-4bfa-b5dd-47d69432812a

0e234e7d-e1ad-48f8-b359-5eef19b08652

1

1ba6cc3b-05a6-4628-8664-faf1a1d11d7c

2

2cf274dc-c708-483f-ae08-808c5cdb89de 4d792bf4-ac3a-4d6f-8be4-98b0ec7c1b33

5ea15247-f71f-42fe-9dbd-12e04322d490

07dd1a32-36e7-45d8-b10c-7b61c71d16b2

15b5a162-152e-4b00-998e-8bee3514e913

31dd0207-1e7a-41ae-8e17-b4b844114e3a

41b7b2d5-54db-4398-860d-f4e13ad3f4b3

0766d25e-fe83-44d7-aae8-3e608d569daa

00869b40-631a-4822-9a14-aff744e06da0

985c5e54-5e95-4489-bfa2-e3ed6476c554

5582ae28-a832-4b89-87e7-da6f22dbe2aa

9024e057-f9e4-4dda-8a1b-70d84ff24447

45745b4d-96f7-45cf-a1f9-3cd0a30015e4

82964766-9356-4a2e-8e27-7944770a5b85

a8bf3259-5cc0-4d78-861c-b3507f7d70c0

a039c9f3-e67a-4be6-8bde-230324c564e3

a92f8b49-9dc3-4060-a64b-ed6af2241a0a

c5ef0816-a9bd-43b9-8c70-34cbe5071166

c26c81c4-a73f-4c10-baf1-5d55dab90902

d05aa019-bbbd-4ad2-9052-88d3856fbfb4

d84f75fb-b418-4d64-90bd-111d63eb8059

e4f09a30-501e-4708-8eb5-bf1f40dec6b6

e81e29ca-8b98-4520-96cd-020d729e1949

f2777893-982f-441f-97cc-7e3489e8690c

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *