స్వచ్చ సుందర చల్లపల్లి – 26/08/2018 (1384* వ రోజు)

a39dfcac-535d-4049-96e9-e86556ba53a4

ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

*సుందరవనంగా మారబోతున్న చిల్లలవాగు గట్టు*

అలుపెరగని స్వచ్చ కార్యకర్తల స్వచ్ఛ సేవ – 1384*వ రోజు

ఈరోజు ఉదయం 4:18 గంటల నుండి 6:30 గంటల వరకు 55 మంది స్వచ్ఛ కార్యకర్తలు విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు ఎడమ గట్టున శుభ్రం చేశారు. శ్రీ సత్య సాయి ధ్యానమండలి వారు,  జనవిజ్ఞానవేదిక, లయన్స్ క్లబ్ వారు, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు మొక్కలు నాటారు.

కొంతమంది కార్యకర్తలు చిల్లలవాగు వద్ద నుండి వక్కలగడ్డకు వెళ్ళే దారిలో ఇరువైపులా శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు. శ్రీనీత ఫీడ్స్ అధినేత “నాయుడు శ్రీధర్” గారు ఇచ్చిన ‘క్రోటన్ మొక్కలను’ రెండు ఇరువైపులా నాటారు.

నిన్న సాయంత్రం వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్ధులు మేకలడొంక వద్ద చేసిన స్వచ్ఛ కృషి తర్వాత వచ్చిన చెత్తను కూడా ఈరోజు డంపింగ్ యార్డుకి తరలించడం జరిగింది.

ద్రోణ గారు రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా తెచ్చిన రాఖీలను స్త్రీ కార్యకర్తలందరూ పురుష కార్యకర్తలందరికి కట్టడం జరిగింది.

“ద్రోణ గారు” చెప్పిన నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

కార్యక్రమం అనంతరం స్వచ్చతా పరుగును నిర్వహించారు.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 343*వ రోజుకి చేరుకున్నాయి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు వద్ద కలుసుకుందాం.

ఇట్లు

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.

ఆదివారం – 26/08/2018.

 

*ఇవే ఇకపై కొత్త కధలు*

చల్లపల్లి గ్రామంలో స్వచ్ఛ భటుల సేవలయెడ

అవహేళన లాటంకములవి ఒకానొకప్పుడు

అభివందన సమర్ధనలు ఆ ఉద్యమమునకిప్పుడు

స్వచ్ఛ సైన్య విన్యాసాలికపై కొంగ్రాత్త కధలు  !

 

-నల్లూరి రామారావు

చల్లపల్లి.

1e92f679-6da5-4ae1-8667-3a4b0bee6dad
bed12c63-2ad0-49d4-b103-2bfcc70154b0

c729e931-bdf7-4437-8fce-dbbc02ef54a4

cd311472-1fc7-4a0b-b1fc-1e4f7ac236d5

2ecb151a-0815-4656-9c22-298d05297f17

f52afe4f-9a62-4491-a970-b071d00d5f87

e0a4fe17-6d1a-4eed-ad64-b750f4a10543

d888e757-94ec-41b8-be41-169d44cc9ed2

3c40ce04-f949-469b-9eb2-b4d51d1a4a4e

3f6b6346-2360-48b1-9c72-d6613187edda

3f898fbc-ffc6-4903-b3ca-95361bc8a8e4

4d352f06-e010-4f15-8a5e-ce4faa8cf9a5

12d464fd-ecaf-4341-a40f-a6b6e26b59f4

ac1e175f-1ab8-47c2-a995-4c0d725bffbc

a456f545-4f4b-43e5-be4d-837d195da9d5

8733e2c7-3b82-48e4-ab8a-4067c290c7f4

897d1e8f-c36c-4428-b0ba-d9a8ec060f47

370a68ef-3f6b-41f3-a4f8-0cd677458cd8

0fb906d1-ea77-4f12-8d9c-34b4932b1dd8 4c789878-9a18-4b0f-b73c-d34fe1657d9b 4ee2e846-94d0-4d0e-a202-cc01061a0640 7c0af6d0-7c06-4f20-8a35-0e274c72b911 08c77653-31ab-4621-9062-e6021075d410 8ae97bea-2999-4329-a229-7c50123f7f06 8e9e507c-9b03-46c6-8292-5c1a1169a1b2 9e5c81d7-3c2a-45d0-9b61-301cd376abab

16d7b25b-3d2f-4e0d-8b75-bdef9b926008

41e6699e-d149-4576-a17a-b4ff19680bb7

64c0efb5-ba5e-4777-a59c-74841e97da44

66

66fd9c13-d45a-4810-868f-e996ee38e3e7

79edda08-56e8-4323-9933-cf4637a8b11b

92e6888d-d12b-4daa-b2ef-6bd05fcc001b

281bfea1-aeae-456e-b4af-f27fe7ec8e89 409ccff3-414d-4dcf-8321-8bf76066c08b

661 812ee5eb-4c24-4471-94eb-e95782eaafdc

1395bab7-2bdc-4b4f-ab18-8103122913fc

2076a85d-7727-4bfe-abad-bce0acc946b4

7272af6d-dd9a-41d8-95fd-e919c5152ae2

69400a42-f39f-4e40-b289-f8bc1c53193e

79202b84-e2cd-4f4d-a7f8-57ee16a80b68

a089e34a-ab48-4b44-b653-cc60c8ad8d88 a163a42e-91e5-4547-8698-e2094499e51f ae85c6c9-cda5-497c-9cb8-008f074962b8 b4ca740f-3be7-4fe7-be38-9fde82a2ce27 c40aadb5-cf38-4e33-93aa-501d44a89942

d259ab8d-598a-48cb-b900-e5f4749084c8

dc7e51d9-42c6-4cb1-a470-b552405cd5fe

e17107eb-8a98-41a6-bae8-a9b93f3f672d

fa6f837e-62f1-4670-9efb-f7679f25d6ec

fd309ff3-3f34-43e2-8923-52f27e0268b3

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *