స్వచ్చ సుందర చల్లపల్లి – 27/08/2018 (1385* వ రోజు)

Group 1

ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

*సుందరవనంగా మారబోతున్న చిల్లలవాగు గట్టు*

అలుపెరగని స్వచ్చ కార్యకర్తల స్వచ్ఛ సేవ – 1385*వ రోజు

ఈరోజు ఉదయం 4:15 గంటల నుండి 6:20 గంటల వరకు 35 మంది స్వచ్ఛ కార్యకర్తలు విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు ఎడమ గట్టున శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు. 1 జామ, 12 నేరేడు, 11 సువర్ణ గన్నేరు మొక్కలు నాటారు.

 

కొంతమంది కార్యకర్తలు చిల్లలవాగు వద్ద నుండి వక్కలగడ్డకు వెళ్ళే దారిలో ఇరువైపులా శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు. శ్రీనీత ఫీడ్స్ అధినేత “నాయుడు శ్రీధర్” గారు ఇచ్చిన ‘క్రోటన్ మొక్కలను’ రెండు ఇరువైపులా నాటారు.

“డా.దుగ్గిరాల శివప్రసాద్ గారు” చెప్పిన నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 344*వ రోజుకి చేరుకున్నాయి.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు వద్ద కలుసుకుందాం.

                                        ఇట్లు

                                       డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

                                     మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్

                                      స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.

                                     సోమవారం – 27/08/2018.

     *ఇది సేవా? బాధ్యతా?*

చరిత్రలో నిలిచి పోవు స్వచ్చ సైన్య సేవాలా?

కాదు – చరిత మన కిచ్చిన ఘనగురుతర  బాధ్యత

గ్రామ స్వచ్చ సేవ మనకు కలిసొచ్చిన అదృష్టం

చల్లపల్లి కల్పించిన చారిత్రక అవకాశం!

-నల్లూరి రామారావు

చల్లపల్లి.

0afccbd8-1cab-4dd9-9e15-419c23bd6e74

1

2.pdf

 

 

3.pdf

4.pdf

5

6bb34f92-d137-43d1-ba6b-4ba7167db095

70d8227a-67cd-405e-a36d-c44565d5e4ee

6947ba0f-6846-45ec-85ce-cee2964df11c

7407614f-2eef-4a70-ac8a-225257ccca7a

40103513_1891868074454612_7672655768008523776_n

40128115_1891868154454604_2872489748360855552_n

40138922_1891868107787942_8985405091737501696_n

40208548_1891868017787951_4854077183586467840_n

5d0431ca-20a2-46d2-8824-3dd1cd1e2134

9e5277f4-f5f6-4dcc-bcac-5dd676dcadd5

28e8ea57-4673-4721-9f61-6e4be4a3ae38

 

91df9da0-9730-4e30-b779-a44bae657da3

300c4569-3f85-4792-9a9f-7009c2527eb5

797e7797-94e4-4c86-9855-2918117cba12

911a3219-d101-41be-908e-9ca41d8fc140

 

 

951f457a-48f7-4a5d-9948-6f1db7c0bb6c

a35dfdf9-72da-45f7-94ee-a8f1be239782

a176e839-1619-4cc5-9208-64443f41694c

bb51592c-2887-4972-a28d-0b0f13cf6369

IMG_0019

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *