దేసు మాధురి గారి తాత గారి విరాళం (03.03.2020)....           03-Mar-2020

 స్వచ్చ చల్లపల్లి కార్యకర్త దేసు మాధురి గారి తాత గారు కొనకళ్ళ మల్లిఖార్జునరావు గారు (91 సంవత్సరాలు) ఇటీవలె మరణించిన తన భార్య శ్రీమతి 'కొనకళ్ళ కమలాదేవి'(84 సంవత్సరాలు) గారి జ్ఞాపకార్ధం 3,000 రూపాయలను స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం అందించారు. కార్యకర్తలందరి తరపున వీరికి ధన్యవాదములు.


దాసరి రామకృష్ణ ప్రసాదు
చల్లపల్లి - 03.03.2020.

కొనకళ్ళ కమలాదేవి గారు