శాస్త్రి మాస్టారి కవితలు

18.03.2020...

 మానవ సృష్టిలో జీవం గలది చిత్రలేఖనం రేఖల సమ్మిళితమై ప్రత్యేక ఆకారమై చిత్రాల ప్రాకారమై గోడలకు అలంకారమై శ్రీకారం చుట్టిన ఆ నలుగురు సాకారం చేస్తూ ఈనాటి పుష్పచిత్రమై కళాకారుల చిత్రాలు ఎన్నటికీ వృధాకావని నిరూపించిన సంతకం అ...

Read More

09.03.2020 ...

 వేకువ భారముగా నడుగులువేసిరి చీపుళ్ళతో, మక్కువగ వేగముగ శుభ్రంగా ఊడ్చుచు కొందరు,  దుకాణములముందటిచెత్తపొగులెట్టిరి        కొందరు, తక్కువ కాంతిలో సైతము పంపు గట్ల         శుభ్రత మరికొందరు, గ్రక్కున పరుగులిడి పొగులెత్తే రక్షకదళము, మోముపైని స్వేదము విదిలించుచు తుడుచుచు నీరోయని కేకతో కొందరు,    అరిగిన చీపుళ్లచూపి కొత్తవి తెమ్మనుచు మరికొందరు, సైకిలుపై అటునిటు తిరుగుచు మంచినీరందించు నొకరు,     లాగుచు పారలతో డ్రైన్లచెత్త శుభ్రముచేయు కొందరు,     ఎక్కువగాకుండ, తక్కువ లేకుండ, మక్కువగ సాగు సోమవారపు శుభ్రత       తేరిపారజూచినన్.   ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి  09.03.2020...

Read More
[1]