18.03.2020....           18-Mar-2020

 మానవ సృష్టిలో జీవం గలది చిత్రలేఖనం
రేఖల సమ్మిళితమై
ప్రత్యేక ఆకారమై
చిత్రాల ప్రాకారమై
గోడలకు అలంకారమై
శ్రీకారం చుట్టిన ఆ నలుగురు
సాకారం చేస్తూ ఈనాటి పుష్పచిత్రమై
కళాకారుల చిత్రాలు ఎన్నటికీ వృధాకావని నిరూపించిన
సంతకం అక్కర్లేని చిత్రకారులు
దుర్గావాసులు, మాధురీపద్మావతులు.