25.04.2024....           25-Apr-2024

  అంకితులు మన చల్లపల్లికి – 72

అడుగో భోగాది వాసు - లౌక్యానికి భలే బాసు

అతని కరాటే శిక్షణ - ఆతని సభ్య ప్రవర్తన

పరిస్థితుల పరిశీలన – స్వచ్చోద్యమ అనుశీలన

అనూహ్యముగనే ఇప్పటి అందోళన - ఆవేదన!