Articles List

18.03.2020...

 మానవ సృష్టిలో జీవం గలది చిత్రలేఖనం రేఖల సమ్మిళితమై ప్రత్యేక ఆకారమై చిత్రాల ప్రాకారమై గోడలకు అలంకారమై శ్రీకారం చుట్టిన ఆ నలుగురు సాకారం చేస్తూ ఈనాటి పుష్పచిత్రమై కళాకారుల చిత్రాలు ఎన్నటికీ వృధాకావని నిరూపించిన సంతకం అ...

Read More

09.03.2020 ...

 వేకువ భారముగా నడుగులువేసిరి చీపుళ్ళతో, మక్కువగ వేగముగ శుభ్రంగా ఊడ్చుచు కొందరు,  దుకాణములముందటిచెత్తపొగులెట్టిరి        కొందరు, తక్కువ కాంతిలో సైతము పంపు గట్ల         శుభ్రత మరికొందరు, గ్రక్కున పరుగులిడి పొగులెత్తే రక్షకదళము, మోముపైని స్వేదము విదిలించుచు తుడుచుచు నీరోయని కేకతో కొందరు,    అరిగిన చీపుళ్లచూపి కొత్తవి తెమ్మనుచు మరికొందరు, సైకిలుపై అటునిటు తిరుగుచు మంచినీరందించు నొకరు,     లాగుచు పారలతో డ్రైన్లచెత్త శుభ్రముచేయు కొందరు,     ఎక్కువగాకుండ, తక్కువ లేకుండ, మక్కువగ సాగు సోమవారపు శుభ్రత       తేరిపారజూచినన్.   ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి  09.03.2020...

Read More

భళిర స్వచ్చ సైనికా!...

భళిర స్వచ్చ సైనికా! చల్లపల్లి సేవకా! మాతృభూమి ఉన్నతికై – మహోదాత్త పుత్త్రకా!                                          11 భళిర స్వచ్చ సైనికా 11 కాలుష్యం ఊరి పైన కాలు దువ్వుతున్నప్పుడు గ్రామంలో శుభ్రత అడుగంటి – జబ్బులెన్నొ ముసిరి నీ సోదర గ్రామస్తులు నీరసించి పోవునపుడు ఎవరెవరోరావాలని – మనలనుద్ధరించాలని ...

Read More

చల్లపల్లి లో మరో హరిత వేడుక...

              ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ కార్యకర్తలు పల్నాటి భాస్కర్, అన్నపూర్ణ ల కుమారుడు రాంచరణ్ వివాహనంతర ‘వధూవరుల పరిచయ వేడుక’ (రిసెప్షన్) నేడు చల్లపల్లి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలోనూ, విందులోనూ భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఫ్లెక్సీ కి బదులు వధూవరులిద్దరి పేర్లను గుడ్డ బ్యానర్ పైనే రాయించారు. భోజనాలలో ఆరటి ఆకులు, పేపర్ గ్లాస్ లు...

Read More

6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం :...

 6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం :   పండుగలేవైనా ప్రజలకు ఉత్సాహాసమయాలే. కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ కుటుంబం తోనో, సమాజంతోనో ఉల్లాసంగా గడిపే క్షణాలివి. దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి అతి పెద్దదైన సంక్రాంతి కేవలం మతపరమైన పండుగ కాదు. ఆరుగాలం ఎండ, వాన, మంచుల్లో శ్రమించే కర్షకులకూ, వ్యవసాయాధార కూలీలకూ పంటల పండగగా - ఒక సామాజిక వేడుక గా భావించవచ్చు! ...

Read More

హరిత వేడుకగా జరిగిన వినయ్ కుమార్, ప్రసన్న ల వివాహ వేడుక...

            స్వచ్చ చల్లపల్లి కార్యకర్త, స్వచ్చ యార్లగడ్డ రధసారధి అయిన తూము వేంకటేశ్వరరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్త శ్రీమతి ఇందిరాకుమారి గార్ల పెద్ద కుమార్తె వివాహ సంధర్భంగా ఈ రోజు చల్లపల్లి లో జరిగిన రిసెప్షన్ ను నిజమైన హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం.               ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడలేదు. ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పై ఆహ్వానాన్ని రాశారు. అలాగే ఫోటో కాగితంపైనే ముద్రించిన ఫొటోలు పెట్టారు. భోజనాలలో ప్లాస్టిక్ వస్తువులను వాడలేదు. పేపర్ గ్లాసులు, భూమిలో కరిగిపోయే విస్తరాకులు వాడారు. కిళ్ళీలకు ప్లాస్టిక్ కవర్లు వాడలేదు. చెక్కతో చేసిన పన్ను పుల్లలే వాడారు. ...

Read More

ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి?...

 ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి?   1. అన్ని ప్లాస్టిక్ వస్తువులు నిషేధించగలమా?               లేదు. ప్లాస్టిక్ తో చేయబడి మళ్ళీ మళ్ళీ వాడగలిగే సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు, కుర్చీలు, కళ్ళజోళ్ళు, టేబుళ్లు, బెంచీలు, బక్కెట్లు, మగ్గులు, దువ్వెనలు వగైరా అనేక వస్తువు...

Read More

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం....

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం.             ఈ రోజు ఉదయం 4.30 కు మన స్వచ్చ కార్యక్రమం మొదలు పెట్టడానికి సెంటర్ కు వెళ్లాము. వర్షపు నీటితో సెంటర్ అంతా నిండిపోయిఉంది. డ్రైన్లపై ఉన్న బండలను తీసి డ్రైన్లను చూడగా అవి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కారీ బ్యాగులు, టీ కప్పులు, కొబ్బరి బోండాలతో నిండిపోయి ఉన్నాయి. వాటన్నిటిని బయటకు తీయగానే డ్రైన్లలోని మురుగు పారి రోడ్ల మీద ఉన్న నీరు డ్రైన్లలోకి వెళ్లిపోయినాయి.             కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడ వన్ టౌన్ మొత్తం మురుగు నీటితో నిండిపోయింది. ...

Read More

స్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి...

 స్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి    పద్మావతి హాస్పటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న గౌతమ్, నర్స్ గా పనిచేస్తున్న దేవి ల పెళ్లి నిన్న ఉదయం జరిగింది. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఆరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. ఫ్లెక్సీ కి బదులు వారిద్దరి బొమ్మలతో సహా రాయించిన గుడ్డ బ్యానర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తిని కొనసాగించిన దేవి, గౌతమ్ లకు స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.   దాసరి రామ కృష్ణ ప్రసాదు...

Read More