రామారావు మాష్టారి పద్యాలు

భళిర స్వచ్చ సైనికా!...

భళిర స్వచ్చ సైనికా! చల్లపల్లి సేవకా! మాతృభూమి ఉన్నతికై – మహోదాత్త పుత్త్రకా!                                          11 భళిర స్వచ్చ సైనికా 11 కాలుష్యం ఊరి పైన కాలు దువ్వుతున్నప్పుడు గ్రామంలో శుభ్రత అడుగంటి – జబ్బులెన్నొ ముసిరి నీ సోదర గ్రామస్తులు నీరసించి పోవునపుడు ఎవరెవరోరావాలని – మనలనుద్ధరించాలని ...

Read More

6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం :...

 6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం :   పండుగలేవైనా ప్రజలకు ఉత్సాహాసమయాలే. కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ కుటుంబం తోనో, సమాజంతోనో ఉల్లాసంగా గడిపే క్షణాలివి. దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి అతి పెద్దదైన సంక్రాంతి కేవలం మతపరమైన పండుగ కాదు. ఆరుగాలం ఎండ, వాన, మంచుల్లో శ్రమించే కర్షకులకూ, వ్యవసాయాధార కూలీలకూ పంటల పండగగా - ఒక సామాజిక వేడుక గా భావించవచ్చు! ...

Read More
[1]