అంకితులు మన చల్లపల్లికి – 68
అసుపత్రి ల్యాబులోన అందరి రుధిరం పిండే –
అందులోన లోపాలను ఆమూలం శోధించే –
బత్తుల రవి వీధికెక్కి శ్రమదానం చేస్తుంటే
సామాజిక స్పృహకర్ధం చప్పున తెలిసొస్తుంటది!