04.05.2024 ....           04-May-2024

  అంకితులు మన చల్లపల్లికి – 81

తానొక చైతన్య ఝరి – తన మార్గం నభూతో!

తన వైద్యం పెను శిఖరం - వ్యాపారం పారీణం

‘మనకోసం మన ట్రస్టుకు మూల స్తంభం నేటికి

అన్నపరెడ్డి గురవారెడ్డి అసలగు ప్రేరణ మనకి!