26.04.2024....           26-Apr-2024

     అంకితులు మన చల్లపల్లికి - 73

స్వచ్చోద్యమ సాహసికుడు - యోగాభ్యాస శిక్షకుడు

చల్లపల్లి JVV జయకారక శ్రామికుడు

చాల చాల రంగాల్లో సమాచార ప్రవర్తకుడు

ఇంకెవ్వరు - నారంసెట్టి వేంకటేశ్వరుండాతడు!