24.04.2024....           24-Apr-2024

   అంకితులు మన చల్లపల్లికి – 71

BSNL బ్రాండు ఉన్న బాబూరావిడుగో

మురుగు కంపు తూముల్లో - చిటారు కొమ్మల్లో

ఎగబ్రాకుట - దిగిపోవుట ఈతని కలవాటే

గ్రామం కాలుష్యంపై కత్తి గట్టి నందుకే!