23.04.2024....           23-Apr-2024

  అంకితులు మన చల్లపల్లికి – 70

శ్రమ తెలియక సంగీతంసాహిత్యం వినునప్పుడు

ప్రతి వేకువ స్నేహంపై పాటవినే మిత్రులార!

దాసరి స్నేహ సృజించిన స్తవనీయ శ్రమ దాతృత –

ఆ సరళత - విస్పష్టత అందరమూ పాటిద్దాం!