22.04.2024....           22-Apr-2024

   అంకితులు మన చల్లపల్లికి – 69

సర్పంచికి పెనిమిటిగా రాజేంద్రుని హోదా

ఊరి పైన పెత్తనానికున్నది తన కర్హత

ఐనా ఊరి చెత్త మురికి పనులే తన కిష్టము

పుట్టిన తన ఊరి పట్ల పుట్టెడు మమకారము!