చల్లపల్లి పంచాయితీ ఆవిర్భవించి నేటికి 133 సంవత్సరాలు.....           02-Jul-2021

 చల్లపల్లి పంచాయితీ ఆవిర్భవించి నేటికి 133 సంవత్సరాలు.

 

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం ప్రారంభించబడి 6 ½ సంవత్సరములు (నవంబర్ 12, 2014).

 

చల్లపల్లి పంచాయితీ కి 127 సంవత్సరములు నిండిన సంధర్భంగా స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో భాగంగా 2015 జులై 2 వ తేదీన 127 మొక్కలను గంగులవారిపాలెం రోడ్డులో నాటడం జరిగింది. 6 సంవత్సరాలు తరువాత ఆ రోడ్డు సుందరంగా, చూడచక్కనిదిగా, సందర్శించదగ్గ ప్రదేశంగా ఉంది.

 

శ్రమించిన స్వచ్చ కార్యకర్తలకు, ట్రస్టు ఉద్యోగులకు, సహకరించిన గ్రామ పంచాయితీకి, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, గ్రామస్తులకు ధన్యవాదములు.

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   చల్లపల్లి

   02.07.2021.   

02.07.2021
02.07.2021
02.07.2021
02.07.2015
02.07.2015
02.07.2015
02.07.2015
02.07.2015