విశేషం (08.01.2020)....           08-Jan-2020

 మద్రాసు లోని Asian College లో జర్నలిజం గురించి చదువుతున్న నలుగురు విద్యార్ధినులు ఈరోజు స్వచ్చ చల్లపల్లి ని సందర్శించారు. 1884* రోజుల ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా తిలకించారు.

 

దాసరి రామకృష్ణ ప్రసాదు

                                                                 08.01.2020.