ఈనాడు – 12.10.2019

Powered by Facebook Like

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1797* వ నాటి దృశ్యాలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1797* వ నాటి దృశ్యాలు.           సందర్భాన్ని  బట్టి పనిలో మార్పు దప్ప – స్వచ్చ సైనికుల పని వేళలో, శ్రమదానంలో మార్పు లేదు. నేటి ఉషోదయానికి ముందే 4.12 – 6.10 నిముషాల మధ్య విజయవాడ దారిలోని చిల్లలవాగు

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1796* వ నాటి విశేషాలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1796* వ నాటి విశేషాలు. ఈ రోజు వేకువ4.00-6.00 మధ్య విజయా కాన్వెంట్ కు దక్షిణ దిశలోని ప్రభుత్వాసుపత్రి మార్గం లో జరిగిన స్వచ్చంద శ్రమదానంలో 32 మంది పాల్గొన్నారు. ఎక్కువ మంది చీపుళ్లతో దారిని ఊడ్వడం, గొర్రులతో డ్రైన్ల లోని

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1795* వ నాటి మాననీయ చర్యలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1795* వ నాటి మాననీయ చర్యలు.           ఈ నాటి ఉషః కాలానికి ముందే 4.10-6.05 నిముషాల నడుమ విజయవాడ మార్గంలోని డంపింగ్ యార్డు సమీపంలో జరిగిన గ్రామ స్వచ్చ – స్వస్త – సుందరీకరణలో పాల్గొన్న శ్రమదాతలు 32

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1794* వ నాటి శ్రమ దాన సంగతులు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1794* వ నాటి శ్రమ దాన సంగతులు. చల్లగా ఉన్న ఈ శుభోదయంలో 4.07-6.05 నిముషాల మధ్య జరిగిన స్వగ్రామ బాధ్యతా నిర్వహణలో 27 మంది పాల్గొన్నారు. కార్యరంగం విజయవాడ మార్గంలోని ‘వాహన కాటా’ సమీపం.    నేడు కూడ

హరిత వేడుకగా సుహాసిని పెళ్లి

6

            ఈరోజు పద్మావతి హాస్పటల్ లో నర్స్ గా పనిచేస్తున్న వక్కలగడ్డ లక్ష్మీ సుహాసిని పెళ్లి. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. అరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. అసలు ఫ్లెక్సీ అనేదే పెట్టలేదు. స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తిని కొనసాగించిన సుహాసినికి,

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1793* వ నాటి సంగతులు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1793* వ నాటి సంగతులు. నేటి ఉషోదయానికి పూర్వమే 4.00-6.00 మధ్య విజయవాడ మార్గంలో- చతుశ్చక్ర వాహనాల కాటా సమీపంలో- జరిగిన రహదారి స్వచ్చ- శుభ్ర-సుందరీకరణ ప్రయత్నంలో 27 మంది కృతకృత్యులయ్యారు. దారి ప్రక్కల-ముఖ్యంగా పడమర దిక్కున ఉన్న మురుగు

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 08/10/2019 (1792* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1792* విజయ దశమి నాటి అనుభవాలు. నిన్నటి నిర్ణీత ప్రదేశం- విజయవాడ మార్గంలోని బాలాజి అపార్ట్ మెంట్ కు ఉత్తర దిశగా-పండుగ నాడు జరిగిన గ్రామ సేవల పండుగలో పాల్గొన్న శ్రమ దాతలు 34 మంది. ఇందులో లయన్స్, ధ్యాన మండలి

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 07/10/2019 (1791* వ రోజు)

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1791*వ వేళా విశేషాలు. ‘స్వచ్చోద్యమ చల్లపల్లి’ యొక్క ఒక నియమైన “ప్రతి సోమవారం గ్రామ ప్రధాన వీధులు శుభ్ర పరచడానికి” అనుగుణంగా నేటి వేకువ 4.00-6.00 మధ్య ప్రధాన కూడలి నుండి రెండు ప్రక్కల నాగాయలంక, బందరు మార్గాలను ఊడ్చి

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 6/10/2019 (1790* వ రోజు)

31

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1790* వ నాటి స్వచ్ఛ సమావేశ వివరాలు. ఈ నాటి వేకువ 4.40-7.00 నిముషాల మధ్య పద్మావతి వైద్యశాలలో తక్కిన రోజుల కన్న భిన్నంగా- శారీరక శ్రమకు బదులు 70 మంది స్వచ్చ కార్యకర్తలు మేధో మధన శ్రమకు దిగారు. ప్రపంచంలో