03.11.2023 ....           03-Nov-2023

     గరిటెడే చాలని

గంగిగోవుపాలు” గరిటెడే చాలని

వేమనార్యుడెపుడో విశదపరచె

ఇంత చల్లపల్లి నింతంతగా మార్చి

నట్టి శ్రామికులకు అంజలింతు!