06.11.2023 ....           06-Nov-2023

        సమాజమే ఆలయమని

అలనాడెవరో చెప్పిరి సమాజమే ఆలయమని

అలమటించు ప్రజలే తన అధి దేవతలని కూడా

సంఘమే శరణ్యమనుచు’ శాక్యమునే చెప్పెను గద!

అదే స్వచ్ఛ కార్యకర్తలాచరించు శ్రమవేడుక!