12.12.2023 ....           12-Dec-2023

       ఎంత చూసిన తనివి తీరని వింతగొ

సమాజంలో గొప్ప వెజ్జులుప్రబోధాత్మక పనుల ఒజ్జలు

డెబ్బదెనుబది ఏళ్ల పెద్దలుగడపదాటి గృహిణులింద

ఊరి కోసం వచ్చి ఇంతగ శ్రమించే సుమనోజ్ఞ దృశ్యం

ఎంత చూసిన తనివి తీరని వింత గొలిపే సన్నివేశం!