18.12.2023 ....           18-Dec-2023

  స్వచ్ఛ కార్యకర్త” లనే పేరుందట!

సామాజిక చైతన్యం సాధించుటె ధ్యేయమట

మిడిసి పడే కాలుష్యం మెడలు వంచుతున్నారట

సామాజిక బాధ్యతకై సాహసాలు చేస్తారట

కావుననే స్వచ్ఛ కార్యకర్త” లనే పేరుందట!