20.12.2023....           20-Dec-2023

          నా సుందర చల్లపల్లి

సంచలనము - సంతులనము స్వచ్చోద్యమ చల్లపల్లి

సుసమగ్రమొ – సుచిత్రమో - హరిత భరిత చల్లపల్లి

శ్రమ సుందర ప్రమదావని - స్వచ్ఛ మాన్య చల్లపల్లి

నవ వసంత శ్రమ వితర్ది నా సుందర చల్లపల్లి!