21.12.2023 ....           21-Dec-2023

        తరు రక్షణ – క్రమ శిక్షణ

విరిపందిరి శ్రమ బంధుర సుమసుందర చల్లపల్లి

తరు రక్షణ – క్రమ శిక్షణ పురిగొలిపే చల్లపల్లి

రహదారుల విరి తోటల తహతహగా చల్లపల్లి

సుమనోహర ప్రమదావని స్వచ్చోత్తమ చల్లపల్లి!