ఆ ఉద్యమ ప్రస్థానమె!
చల్లపల్లి ఉద్యమానికెన్నెన్ని సమర్థనలో
ఎంతమంది వత్తాసులో - ఎందరెందరి ఆశలో
అన్నిటికి సమాధానం స్వచ్ఛంద శ్రమదానమే!
అందరి ఆశల సఫలత ఆఉద్యమ ప్రస్థానమె!