31.12.2023 ....           31-Dec-2023

        సహకారము పెంచి పొమ్ము!

వత్సరమా! మారి పొమ్ము! జనచేతన కల్గించుము!

స్వచ్ఛతలో ఆహ్లాదముశుభ్రతలో సౌకర్యము,

అందములో ఆనందము అందరికీ బోధపరచి

శ్రమదానోద్యమమునకిక సహకారము పెంచి పొమ్ము!