07.05.2024....           07-May-2024

 అంకితులు మన చల్లపల్లికి – 85

చల్లపల్లి తొలి దశలో శస్త్ర చికిత్సల నేర్పరి

ఎనభయ్యారేళ్లు నిండి - ఈ వైద్య శిఖామణి

లక్షలాది వ్యయంతో శ్మశాన పనులు తీర్చిదిద్ది

చీపురు కూడా పట్టిన శివప్రసాద దానగుణి!