08.05.2024....           08-May-2024

 అంకితులు మన చల్లపల్లికి – 86

తలశిల శ్రీనివాస్ అనే డ్రైవింగ్ స్కూల్ టీచరు

రామానగరం నుండీ కోమలానగర్ దాకా

రకరకాల శ్రమదానం ప్రకటించిన విజ్ఞుడు

ఎందుకిపుడు శీతకన్ను వేశాడో చెప్పుడు!