10.05.2024 ....           10-May-2024

 అంకితులు మన చల్లపల్లికి – 88

సబ్బినేని బోసంటే అలవిగాని కలివిడే

గ్రామం కాలుష్యంపై అంతులేని దోపిడే

పనిరీతీ – వాగ్ధాటీ పసందగు జిలేబే

స్వచ్ఛ గ్రామ చరిత్రలో అదొక క్రొత్త పేజీ!