14.05.2020....           14-May-2020

            నిజంగానే శోభపెంచిన.. .

స్వచ్చ సుందర సుసంకల్పం స్వచ్చ సంస్కృతి నినాదం పం

దొమ్మిదొందల నాళ్ళు పైగా ప్రతిధ్వనిస్తూ నిరూపిస్తూ

చెప్పే ప్రతిదీ చేసి చూపీ చేరి గమ్యం పరవశిస్తూ

స్వచ్చ సైన్యం సుదీర్ఘ సమయం చల్లపల్లికి శోభనిచ్చిందా!