22.10.2021....           22-Oct-2021

        ఈ మహాత్ములకే ప్రణామం – 32

 

జాతకాలూముహూర్తాలూహేతు బద్ధం కాని చర్యలు

మాకు వలదని శాస్త్ర విహితపు మార్గమందే ప్రయాణిస్తూ

రాటు దేలిన గామరక్షక సుందరీకరణ ప్రబోధక

చల్లపల్లి స్వచ్ఛ సుందర జనుల కిదిగో నా ప్రణామం!