23.10.2021....           23-Oct-2021

  ఈ మహాత్ములకే ప్రణామం – 33

 

గతం తెలిసీవర్తమానపు గంద్రగోళం గుట్టెరింగీ,

పూర్వ పరములెరింగివాస్తవ పరిస్థితులు సమన్వయించీ,

భావి తరముల మేటి బ్రతుకుకు బాట పరచు మహోద్యమంలో

మమేక మయ్యే స్వచ్ఛ సుందర మాన్యతకు చేసెద ప్రణామం!