28.10.2021....           28-Oct-2021

       ఈ మహాత్ములకే ప్రణామం – 35

 

పదాడంబర ఉపన్యాసం గౌరవించే పిచ్చిలోకం

పూత మెరుగులు చూసి బ్రమసీ పొంగిపోయే పాడులోకం

నిప్పువంటి నిజాన్ని చెప్పే స్వచ్ఛ సంస్కృతి నాదరించెను!

అందుకే ఓ స్వచ్ఛ సైన్యం! అందుకొమ్మిక మా ప్రణామం!