29.10.2021....           29-Oct-2021

      ఈ మహాత్ములకే ప్రణామం – 36

 

గ్రామ మంతా హరిత విస్తృతి - వీధివీధిన స్వచ్ఛ సంస్కృతి

శ్మశానపు సౌందర్య సత్మృతి – బాటలన్నిట పూల ఉధృతి

కార్యకర్తల శ్రమావృతితో- కుఢ్య చిత్ర ప్రదర్శనతో

ఊరి ఆకృతి మార్చి వేసిన ఉద్యమానికి నా ప్రణామం!