03.11.2021....           03-Nov-2021

        ఈ మహాత్ములకే ప్రణామం – 39

 

స్వచ్ఛ భారత తయారీకై ఎవ్వరెవరో పిలుపు నిచ్చిరి -

ఎప్పుడో అది మరచిపోయిరి! ఇచట మాత్రం కార్యకర్తలు

అహోరాత్రములూ శ్రమిస్తూ అది నిజం చేస్తుండి పోయిరి!

మంచి మార్పునకై శ్రమించిన మార్గదర్శులకే ప్రణామం!