05.11.2021....           05-Nov-2021

        ఈ మహాత్ములకే ప్రణామం – 41

 

ఊరి మేలుకె ఓటు వేస్తూ - ఉడత భక్తిగ పాటుబడుతూ -

దొడ్డ మనసుల ననుసరిస్తూ - ఎడ్డె జనులను సంస్కరిస్తూ

ఇన్ని లక్షల గంటలుగ - ఇంతింత స్వస్తత పాదు కొలుపగ

విప్లవించిన స్వచ్ఛ సుందర వీరులకు సవినయ ప్రణామం!