07.11.2021....           07-Nov-2021

       ఈ మహా దీక్షలకే ప్రణామం – 43

 

ఉపన్యాసం భలే సులభం - ఆచరించుటె కష్టసాధ్యం

ఎదుటి వారికి చెప్పు నీతులు ఎవరికైనా పెద్ద కష్టం!

అందునా - ఒక ఊరి మేలుకు అంకితులు అగుటెంత చిత్రం

కష్టసాధ్యం నిరూపించిన కారకర్తకె మా ప్రణామం!