10.11.2021....           10-Nov-2021

    ఈ మహా దీక్షలకే ప్రణామం  – 44

 

మాట బదులుగ చేతతోనే మంచి చూపుట సర్వశ్రేష్టం

వింత వింతల మయ సమాజం వీరనటనకె ప్రథమస్థానం

సొంత లబ్దికి కాక గ్రామం సుఖం దృష్టితొ మీ ప్రయత్నం

అందుకే ఓ స్వచ్ఛ – సైనిక! అందుకో ఈ మా ప్రణామం!