11.11.2021....           11-Nov-2021

      ఈ మహా దీక్షలకే ప్రణామం  – 45

 

ఏమతం - నీదేకులం – నీ ప్రాంతమే” దను ప్రశ్నలడుగక

ఊరి సఖ్యత ప్రోది చేస్తూ - స్వస్తతకె తాంబూల మిస్తూ

ఏకదీక్షగ - ఏకవీక్షగ ఇంత ఊరును అందగిస్తూ

కదం త్రొక్కిన స్వచ్ఛ - సుందర కార్యకర్తకు మా ప్రణామం!