13.11.2021....           13-Nov-2021

    ఈ మహా దీక్షలకే ప్రణామం  – 46

 

ఆలోచన ఒక్కరిదై - ఆచరణము పెక్కురిదై

అది పర్యావరణమునకు ఆమెత యై - విస్తృతమై

స్వచ్చోద్యమ చల్లపల్లి జాగృతమై దేశానికి

దిక్సూచిగ మార్చినట్టి ధీశాలురకు ప్రణామం!