14.11.2021....           14-Nov-2021

 

       ఈ మహా దీక్షలకే ప్రణామం  47

శుభ్ర సత్కృతి నాచరించిరి - స్వచ్ఛ సంస్కృతినే వరించిరి

వెక్కిరింపులు, కొక్కరింపులు వేటి నెంతగనో భరించిరి

స్వచ్చ – సుందర గ్రామ ప్రగతికి సాహసించిరి - నిలిచి గెలిచిరి

మీకు గాకింకెవరి కయ్యా! మేము చేసే సత్ప్రణామం?