07.12.2021....           07-Dec-2021

      సాహో! రెస్క్యూ దళమా!

 

రోడ్లు మలిన పరచుటన్న - ఆక్రమించి చూపుటన్న

అంగళ్లకు రోజు వారి అద్దెకిచ్చుటన్న - నేటి

పచ్చినిజంతద్భిన్నం స్వచ్ఛ కార్యకర్త మాట - 

గుంట పూడ్చిజనం మేలు కోరెడి ఒక రాచబాట!