09.12.2021....           09-Dec-2021

        సమర్పిస్తున్నాం ప్రణామం – 54

 

ఏకధాటిగ – మహోద్యమముగ - ఇన్ని వేలదినాల సేవలు

అహోరాత్రములొకే ధ్యాసై - అన్ని తలపుల దొకే బాటై

లక్ష్య సాధనకై తపించు విలక్షణులు ఈ కార్యకర్తలు

మహాదర్శాల విలువకు మేము అర్పిస్తాం ప్రణామం!