20.12.2021....           20-Dec-2021

               సమర్పిస్తున్నాం ప్రణామం – 65

 

బ్రతుకు తత్త్వం తెలుసుకొంటే - పరమ మర్మం గుర్తుకొస్తే 

సమష్టిలోనే వ్యష్టి సుఖమను” సత్య మొక్కటి తెలిసి వస్తే 

చల్లపల్లి స్వచ్ఛ సుందర స్వభావం తమ ఒంట బడితే

ఊరు వాడల ప్రజానీకం వచ్చి చేరితె నా ప్రణామం!